వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని అక్కపెల్లిగూడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న అంకం కరుణ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డును స్వీకరించారు.
శుక్రవారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలో ఆమె కలెక్టర్ దీపక్ కుమార్ , అడిషనల్ కలెక్టర్, డిఈఓ చంద్రయ్య చేతులు మీదుగా అవార్డు నందుకున్నారు. కరుణ విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా పాఠాలు బోధిస్తూ మంచి ఫలితాలు సాధించడంతో ఆమెకు అవార్డు లభించింది.
Comments
Loading comments...

