Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు

Follow Udayam on Google
RAGHU Aug 08, 2026 8:54 AM శ్రీకాకుళంGeneral
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు - Udayam
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందించే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత విద్యాశాఖాధికారుల ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...