Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఉపకారగారం మార్గంలో స్తంభాలకు వీధి దీపాలే కరువు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 14, 2026 10:50 AM నిర్మల్ General
జిల్లా ఉపకారగారం మార్గంలో స్తంభాలకు వీధి దీపాలే కరువు - Udayam
నిర్మల్ జిల్లా ఉపకారగారం ప్రధాన మార్గంలో పరాత్రి అంధకారం నెలుకుంటున్నదని దాని గురించి తెలిపారు.సివిల్ జడ్జి న్యాయస్థానానికి ఆనుకొని ఉన్న ఈ జైలుకు వెళ్లే దారిలో ఉన్న విద్యుత్ స్తంభాలకు దీపాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులెదురవుతున్నాయని వాపోయారు. జైలుకు వచ్చి పోయే వారితో పాటు పరిసరాలలోని కాలనీల వారు కూడా పడరాన్ని పాట్లు పడవలసి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.తీగలు కూడా కిందికై వేలాడుతున్నాయన్నారు.

Comments

G
Loading comments...