Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 10:37 AM విజయనగరంGeneral
జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
విజయనగరం జిల్లా టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆద్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఎంపీ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...