Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా స్థాయికి నలుగురు విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:15 PM జనగామ General
జిల్లా స్థాయికి నలుగురు విద్యార్థుల ఎంపిక - Udayam
లింగాలఘనపురం మండల స్థాయి కలెక్టర్ కప్ క్రీడా పోటీల్లో తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. క్యారమ్స్‌లో అండర్‌-14 విభాగంలో కె.అభిరామ్, అండర్‌-17లో ఎండీ యాకూబ్ ఎంపికయ్యారు. చదరంగంలో అండర్‌-17 విభాగం నుంచి బి.జ్ఞానోదయ్, ఎన్.హర్షిత జిల్లా స్థాయికి ఎంపికైనట్లు వ్యాయామోపాధ్యాయుడు సంజీవ తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...