వార్తలకు తిరిగి వెళ్లండి

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు పొందిన 8 మంది రాజాం వాసులను ఆదివారం ఘనంగా సత్కరించారు.
రోటరీ క్లబ్ అధ్యక్షులు బి.వి.అచ్యుత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ జె.గిరీష్ పాల్గొని ఉద్యోగులను అభినందించారు. అనంతరం సన్మాన గ్రహీతలకు శాలువా, మెమెంటో, పూలమాలతో సత్కరించారు.
Comments
Loading comments...

