Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా సాఫ్ట్‌బాల్ పురుషుల, మహిళల జట్ల ఖరారు

Follow Udayam on Google
Raghu Oct 04, 2026 4:28 PM శ్రీకాకుళంGeneral
జిల్లా సాఫ్ట్‌బాల్ పురుషుల, మహిళల జట్ల ఖరారు - Udayam
జిల్లా సాఫ్ట్ బాల్ క్రీడా జట్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామని స్టేట్ సాఫ్ట్ బాల్ కన్వీనర్ ఎం వి రమణ, వైఎస్ఆర్సీపీ కార్యదర్శి గొడ్డు చిట్టిబాబు తెలిపారు. ఆదివారం నరసన్నపేట జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో పురుష మహిళల అండర్ 19 క్రీడాకారులను ఎంపిక జరిగిందన్నారు. ఈనెల 10వ తేదీ నుంచి ఏలూరు వద్ద జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వీరు పాల్గొంటున్నారని తెలియజేశారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...