Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

Follow Udayam on Google
Muthyam silari Sep 13, 2026 5:34 PM నిర్మల్General
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - Udayam
వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ భవేశ్ మిశ్రా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణహిత నిమజ్జనానికి ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్, అగ్నిప్రమాదాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...