Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 24, 2026 3:19 PM నాగర్ కర్నూల్General
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, విద్యార్థుల హాజరు పట్టికను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...