వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ గా ఉత్తమ సేవలకు గాను 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ముడారపు పరమేశ్వర్ ను శ్రీనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు.
ఇందులో కౌన్సిలర్ రమ్య ఈశ్వర్ తో పాటు కమిటీ అధ్యక్షులు భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి విష్ణు, కోశాధికారి తిరుపతి, శ్రీనివాస్, విద్యాసాగర్, రమేష్ లు ఉన్నారు.
Comments
Loading comments...

