వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం చిత్తూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, పారిశుద్ధ్య పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Loading comments...

