Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శికి శుభాకాంక్షలు

Follow Udayam on Google
madhu Sep 01, 2026 6:29 PM ములుగుGeneral
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శికి శుభాకాంక్షలు - Udayam
ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన కే. చండీశ్వరి దేవిని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జిగా సేవలందించిన ఆమె పదోన్నతిపై ములుగు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...