Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా NSUI అధ్యక్షుడిగా ఎం. నవనీత్

Follow Udayam on Google
madhu Sep 10, 2026 10:55 AM ములుగుGeneral
జిల్లా NSUI అధ్యక్షుడిగా ఎం. నవనీత్ - Udayam
ములుగు జిల్లా NSUI అధ్యక్షుడిగా ఎం. నవనీత్‌ను నియమిస్తూ తెలంగాణ NSUI రాష్ట్ర కమిటీ ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి విడుదల చేసిన నియామక జాబితాలో ములుగు జిల్లా అధ్యక్షుడిగా నవనీత్ పేరును వెల్లడించారు. నూతన బాధ్యతలతో విద్యార్థుల సమస్యలపై మరింత చురుగ్గా పనిచేయాలని NSUI నాయకులు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...