వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలానికి చెందిన దుద్దేడ భాను ప్రకాశ్‌ను NSUI జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ NSUI బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని భాను ప్రకాశ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

