వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా బిజెపి మైనారిటీ మోర్చా కమిటీలను బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మైనారిటీ మోర్చా నాయకులను శనివారం నిర్మల్ జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు సర్దార్ గురుదీప్ సింగ్ నేతృత్వంలో పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

