Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వం - దేశం కోసం కార్యక్రమం

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 25, 2026 2:28 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వం - దేశం కోసం కార్యక్రమం - Udayam
మధ్యవర్తిత్వం - దేశం కోసం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లా కోర్టులో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిదిగా పాల్గొన్న జిల్లా ప్రదాన న్యాయమూర్తి బబిత మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను సులువుగా, ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మనోవర్తి ప్రమాద బీమా, గృహహింస, చెక్‌బౌన్స్‌ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు.

Comments

G
Loading comments...