వార్తలకు తిరిగి వెళ్లండి

విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివార గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Comments
Loading comments...

