వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పేషెంట్లకు కుళ్లిన కూరగాయలతో వంట చేసి, నాణ్యత లేని భోజనం పెడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని, వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ డిమాండ్ చేశారు
వికారాబాద్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ పేషెంట్లతో మాట్లాడి, భోజన వంటగదిని పరిశీలించారు.
Comments
Loading comments...

