వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

