వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛైర్‌పర్సన్ భీమనేని వందనా దేవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించి, యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం విద్యార్థులకు బహుమతులు, చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు. జనగణమనతో వేడుకలు ముగిశాయి. సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

