Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశం

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 03, 2026 4:02 PM చిత్తూరుGeneral
జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశం - Udayam
చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గుడిపాల మండలం వసంతాపురం పంచాయతీ తుమ్మలవారిపల్లిలో చిత్తూరు నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డి. రమేష్, పూతలపట్టు కోఆర్డినేటర్ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.పార్టీ బలోపేతం పై చర్చించారు. . సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు సుమంత్ రెడ్డి,, చిత్తూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ టిక్కీ రాయల్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...