Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా సంజీవ్ గౌడ్ నియామకం

Follow Udayam on Google
raju Sep 19, 2026 6:42 AM నిజామాబాద్General
జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా సంజీవ్ గౌడ్ నియామకం - Udayam
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా సంజీవ్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ అనిల్కుమార్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు

Comments

G
Loading comments...