వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమిగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన ప్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ దానేటి శ్రీధర్‌ను నియమించేందుకు పార్టీ అధిష్ఠానం సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
2024కు ముందే పార్టీలో చేరిన గుర్తింపు రాని దానేటికి ఇది కీలక అవకాశం. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యమని, అధికారిక ప్రకటన త్వరలో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Loading comments...

