వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల ను మంగళవారం మధ్యాహ్నం టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్, నిర్మల్ నియోజకవర్గం చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ కత్తి నరేందర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేశారు.
ఈ కార్యక్రమంలో శంకర్ , సురేష్ , లక్ష్మణ్, అనిల్ , సంతోష్, మహమ్మద్ జమాల్ లతోపాటు తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

