Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం

Follow Udayam on Google
Mohammad Sep 07, 2026 4:48 PM అనంతపురంGeneral
జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం - Udayam
టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో జిల్లా ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, శ్రావణి, సురేంద్ర బాబు, గుమ్మనూరు జయరాం తదితరులు పాల్గొన్నారు. CM చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...