Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా డిప్యూటీ డిఈఓ బాద్యతలు స్వీకరణ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 14, 2026 9:55 PM విజయనగరంGeneral
జిల్లా డిప్యూటీ డిఈఓ బాద్యతలు స్వీకరణ - Udayam
జిల్లా డిప్యూటీ డీఈఓ గా పి.రవణమ్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఆమె ప్రస్తుతం ప్రబుత్వ గర్ల్స్‌ హైస్కూల్లో హెచ్.ఎమ్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల డిప్యూటీ డీఈవో వెంకటరమణ పదవి విరమణ చేశారు. దీంతో ఈమె డిప్యూటీ డీఈవోగా పదోన్నతి పొందారు.ఆమెకు పలువురు ఉపాధ్యాయులు,సిబ్బంది అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...