వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన యు. రమేష్ కుమార్‌ను యాలాల మండల అధ్యక్షుడు శివకుమార్, నాయకులతో కలిసి తాండూరులో ఘనంగా సన్మానించారు. రమేష్ కష్టానికి తగిన గుర్తింపు లభించిందని, ఇది యువతలో జోష్ నింపిందని శివకుమార్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, యాదగిరి, అరుణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

