వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పటాన్‌చెరు పాలిటెక్నిక్ కళాశాల నుంచి MRO కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
జీవో 97తో విద్యార్థులపై ఫీజుల భారం పడే అవకాశం ఉందని, జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

