Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​జీవో 97ను రద్దు చేయాలి: జాతీయ బీసీ సంఘం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 23, 2026 10:12 AM వికారాబాద్General
​జీవో 97ను రద్దు చేయాలి: జాతీయ బీసీ సంఘం - Udayam
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే జీవో 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయ బీసీ సంఘం నేత తాండూరు రాజ్‌కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే ఉంచాలని, ఏకపక్ష నిర్ణయాలు సరికావని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోకుంటే విద్యార్థులతో కలిసి ప్రత్యక్ష ప్రజాస్వామ్య పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...