Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 97 రద్దు చేయాలని విద్యార్థుల ధర్నా

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 7:31 PM మహబూబ్‌నగర్General
జీవో 97 రద్దు చేయాలని విద్యార్థుల ధర్నా - Udayam
జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ.. జీవో 97తో పరిశ్రమలకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ చదివేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.

Comments

G
Loading comments...