వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ప్రభుత్వ ఆదేశాల మేరకు మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులుగా పునర్విభజిస్తూ శుక్రవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.
1996కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవీఎంసీ పరిధిని 120 వార్డులుగా పునర్విభజిస్తూ, ఆయా వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలను సిద్ధం చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

