Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 10:39 AM విశాఖపట్నంGeneral
జీవీఎంసీ ఎన్నికల ఏర్పాట్లపై కమిషనర్ ఆదేశాలు - Udayam
జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికలు–2026కు ముందస్తు కార్యాచరణను పకడ్బందీగా చేపట్టాలని కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఎన్నికల సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అనువైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

Comments

G
Loading comments...