Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవ జంతు పక్షులకు నిలయం కవ్వాల్ అభయారణ్యం

Follow Udayam on Google
p.g.murthy Aug 24, 2026 6:53 PM మంచిర్యాలGeneral
జీవ జంతు పక్షులకు నిలయం కవ్వాల్ అభయారణ్యం - Udayam
జీవ, జంతు, పక్షులకు నిలయం కవ్వాల్ అభయారణ్యమని జన్నారం అటవీ ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 2012లో కేంద్ర ప్రభుత్వ అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదంతో కవ్వాల్ అభయారణ్యం ప్రకటించడం జరిగిందన్నారు. అభయారణ్యంలో 120 నుండి 130 వరకు ఉద్యోగం, ఉపాధి రూపంలో స్థానికులకు మేలు జరుగుతుందన్నారు. ఎకో జోన్ ను కిలోమీటర్ తగ్గించేందుకు ప్రతిపాదనలు పంపామని, అవి ఆమోదం పొందాల్సి ఉందన్నారు.

Comments

G
Loading comments...