వార్తలకు తిరిగి వెళ్లండి

మారేడుమిల్లిలో ఎమ్మెల్యే శిరీష దేవిని వీబీ-జీ రామ్‌జీ పథకం ఉద్యోగ సంఘం నాయకులు కలిసి వేతనాల పెంపుపై వినతిపత్రం అందజేశారు. వేతనాల పెంపుపై కమిటీ ఏడేళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఫలితం లేదని తెలిపారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో తక్కువ వేతనంతో పనిచేయడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. వేతనాలు పెంచకపోతే త్వరలో సమ్మె చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

