వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీని బుధవారం పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ ఎ.సుధాకర్ సందర్శించారు.
జీపీడీపీ ఆన్లైన్ డేటా ఎంట్రీ సరళిని ప్రత్యక్షం గా పర్యవేక్షించారు. నిర్దేశిత గడువులోగా ప్రణాళికలను పంచాయతీ రాజ్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమం లో డీపీవో శ్రీనివాస్, డీఎల్పీవో లింగయ్య, ఎంపీవో తిరుపతిరెడ్డి, కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

