వార్తలకు తిరిగి వెళ్లండి

NZB: హైదరాబాద్ జీఓ నంబర్ 150తో తెలంగాణ నీట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. జీఓను వెంటనే రద్దు చేయాలని లేదా కనీసం ఏడేళ్లు తెలంగాణలో చదివిన వారినే స్థానికులుగా పరిగణించేలా సవరించాలని డిమాండ్ చేశారు.
ఈ జీఓతో సుమారు 1,600 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దూరమయ్యే ప్రమాదం ఉందని, సీఎం, అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు
Comments
Loading comments...

