వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి మండలంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. మండలంలోని 16 పంచాయతీల సర్పంచ్ రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. వీటిలో 8 స్థానాలను ఎస్టీ మహిళలకు, మరో 8 స్థానాలను ఎస్టీ జనరల్కు కేటాయించారు.
దీంతో మొత్తం పంచాయతీల్లో మహిళలు పోటీ చేసే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమయ్యాయి.
Comments
Loading comments...

