Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధిలో కోడ్‌ ఉన్నా ముసుగు లేదు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 9:58 AM అల్లూరి General
జీకేవీధిలో కోడ్‌ ఉన్నా ముసుగు లేదు - Udayam
జీకేవీధి మండలంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా రాజకీయ నాయకుల విగ్రహాలు, బ్యానర్లకు ముసుగు పడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో నిన్నటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. నిబంధనల ప్రకారం రాజకీయ నాయకుల చిత్రాలు, విగ్రహాలు, పార్టీ గుర్తులు, బ్యానర్లు కనిపించకూడదు. కోడ్‌ను పక్కాగా అమలు చేయాలని నాయకులు కోరగా, అన్ని పంచాయతీల్లో అమలు చేస్తామని ఎంపీడీవో తెలిపారు.

Comments

G
Loading comments...