Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎస్టీ తగ్గినా.. ధరల పెరుగుదలతో భారం

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 1:57 PM జాతీయంవాణిజ్యం
జీఎస్టీ తగ్గినా.. ధరల పెరుగుదలతో భారం - Udayam
జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పలు వస్తువులపై పన్ను భారం తగ్గినా.. పెరుగుతున్న ధరలు వినియోగదారులకు దక్కే ప్రయోజనాన్ని కొంతమేర తగ్గించాయి. ఎఫ్‌ఎంసీజీలో కొన్ని వస్తువులపై జీఎస్టీ 12, 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. ఆటో రంగంలో జీఎస్టీ మార్పులతో డిమాండ్‌ పెరిగింది. 2026 ఆగస్టుతో ముగిసిన 11 నెలల్లో ఆటో రిటైల్‌ విక్రయాలు 20 శాతం పెరిగి 2.9 కోట్ల యూనిట్లకు చేరాయి.

Comments

G
Loading comments...