వార్తలకు తిరిగి వెళ్లండి

పరిపాలనా సౌలభ్యం కోసం గుంటూరు నగరపాలక సంస్థ (GMC)లోని 12 మంది సిబ్బందికి బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు, ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ కె. మయూర్ అశోక్ ఉత్తర్వులు ఇచ్చారు. వీరిలో ఏడుగురిని వేర్వేరు విభాగాలకు మార్చగా, ఐదుగురికి నూతన బాధ్యతలు కేటాయించారు.
టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, ఎడ్యుకేషన్, ఎలక్షన్ వంటి కీలక విభాగాల్లో ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయి.
Comments
Loading comments...

