వార్తలకు తిరిగి వెళ్లండి

1866లో మున్సిపాలిటీగా, 1994లో కార్పొరేషన్‌గా మారిన గుంటూరులో టీడీపీ అత్యధికంగా మూడుసార్లు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్, వైసీపీలు ఒక్కోసారి మాత్రమే గెలవగా, తాజాగా కోవెలమూడి నానితో కలిపి టీడీపీ మూడోసారి పీఠాన్ని దక్కించుకుంది.
2019లో 57కి చేరిన వార్డుల సంఖ్య, కొత్త గ్రామాల విలీనంతో త్వరలో 76కు పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

