Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జగిత్యాల జిల్లాలో సామూహిక అత్యాచారం?

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 07, 2026 8:25 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లాలో సామూహిక అత్యాచారం? - Udayam
జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపెల్లి డబుల్ బెడ్రూం ఇళ్లలో జరిగిన సామూహిక అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాధితురాలు తనకు పరిచయం ఉన్న వారి ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

Comments

G
Loading comments...