వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో హెచ్చరించారు. కేసీఆర్ లేకపోవడం వల్లే కేంద్రం ఇలాంటి ఆలోచన చేస్తోందన్నారు.
బోర్డు ఎజెండాపై ఎంపీలు నిలదీయాలని, వివాదాస్పద అంశాలను తొలగించకపోతే హైదరాబాద్‌లో జరిగే జిఆర్‌ఎంబీ సమావేశాన్ని అడ్డుకుంటామన్నారు. స్పందించకపోతే తెలంగాణ మరోసారి భగ్గుమంటుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

