Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిఆర్‌ఎంబీ ఎజెండాను సవరించాలి: వినోద్ కుమార్

Follow Udayam on Google
sudheer Aug 12, 2026 6:30 PM కరీంనగర్General
జిఆర్‌ఎంబీ ఎజెండాను సవరించాలి: వినోద్ కుమార్ - Udayam
అనుమతులున్న తెలంగాణ ప్రాజెక్టుల రద్దును జిఆర్‌ఎంబీ ఎజెండాలో చేర్చడంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్ మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఏపీ కుట్రలను తిప్పికొట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ విఫలమయ్యారని విమర్శించారు. తక్షణమే జోక్యం చేసుకుని బోర్డు ఎజెండా నుంచి ఆ వివాదాస్పద అంశాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...