Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్‌లో రైతులకు శనగ విత్తనాల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:37 PM సంగారెడ్డిGeneral
జహీరాబాద్‌లో రైతులకు శనగ విత్తనాల పంపిణీ - Udayam
జహీరాబాద్ మండలం రంజోల్ రైతు వేదికలో యాసంగి–2026 సీజన్‌కు NBEG-452 శనగ విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంపిణీ చేశారు. నాణ్యమైన విత్తనాలను వినియోగించాలని సూచించారు. వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ సాగు చేపట్టాలని రైతులకు అధికారులు సూచించారు. కార్యక్రమంలో MAO ఎన్. లావణ్య, AO టెక్నికల్ వినోద్ కుమార్, AEOలు సరస్వతి, బి. వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...