Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ ప్రమాదంపై హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 9:30 AM సంగారెడ్డిGeneral
జహీరాబాద్ ప్రమాదంపై హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి - Udayam
జహీరాబాద్ సత్వర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడంపై హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం కోసం ఆటోలో వెళ్తున్న కూలీలను ట్యాంకర్ ఢీకొట్టడం అత్యంత విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...