వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
విద్యార్థుల ఆందోళనకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం తలొగ్గింది.
JSSC-CGLతో పాటు TDPL సంస్థ నిర్వహించిన ఇతర నియామక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
2014 నుంచి జరిగిన నియామక పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.
Comments
Loading comments...

