Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 12, 2026 7:04 AM జాతీయంGeneral
జార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత - Udayam
జార్ఖండ్‌లో నియామక పరీక్షల సంస్కరణలు కోరుతూ ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరగడంతో 110 మందిని అరెస్టు చేశారు. లాఠీచార్జ్‌కు నిరసనగా బీజేపీ బంద్‌ నిర్వహించింది. అసెంబ్లీలోనూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పరీక్షల అంశంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందని సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రకటించారు.

Comments

G
Loading comments...