వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుటుంబ సమేతంగా గురువారం కలిశారు.
ఈ సందర్భంగా అప్పలరాజుకు జగన్ ధైర్యం చెప్పి, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పారు.
Comments
Loading comments...

