వార్తలకు తిరిగి వెళ్లండి
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ సభ్యులు పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. నవంబర్ 28న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే ‘చలో రాంలీలా మైదాన్’ నిరసనకు మద్దతు కోరారు.
కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించి, వ్యక్తిగతంగా హాజరుకావాలని జగన్‌ను ఆహ్వానించారు.
Comments
Loading comments...

